అగ్నిధార న్యూస్ జగిత్యాల: గొల్లపల్లి రోడ్డులో పెగడపల్లి మం. సుద్దపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు బైక్ పై జగిత్యాల కు వస్తుండగా అదుపుతప్పి పడిపోగా, వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం రాజు పై నుంచి వెళ్ళడం తో అక్కడికక్కడే మృతి చెందినాడు .పోలీసులు కేసు నమోదు చేశారు.