అగ్నిధారన్యూస్ పెద్దపల్లి బుధవారం రోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని  తుర్కల మద్దికుంట గ్రామం లో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ & తమ్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సదరు md తజోద్దీన్, గ్రామ సర్పంచ్ తంగేళ్ల జయప్రద ( సంజీవ రెడ్డి ).ఉప సర్పంచ్ ఇదునూరి జాన్ ,ఎంపీపీ ముత్యాల రాజయ్య , మాజీ MPTC ముత్యాల రాము, ఫ్రెండ్స్ ఫౌండేషన్ సదరు syed యసార్ , నాయబ్ సదరు, Ma dr వాసి,ఫౌండేషన్,సభ్యులు,మొక్తీయర్, Md బషీర్, Md తన్వీర్, Md హసీబ్, Md షారుఖ్ ,Md నేహల్, సయీద్ రెహ్మాన్, Md తౌసిఫ్ ఆన్సర్,SK బషీర్.MD మొకీమ్. పాల్గొన్నారు.