అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి )”సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు ఎస్ ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో మంగళవారం రోజు 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల లో భాగంగా 11:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర సామూహిక ఏకకాల జాతీయ గీతాలాపన చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య ,మండల అభివృద్ధి అధికారి వెంకటేశం ,వరం అధ్యక్షుడు విఠల్ , ఎంపీ ఓ అంజలీదేవి , డిప్యూటీ తహసీల్దార్ రాజుగౌడ్ ‘సూపరిండెంట్ ప్రభాకర్ ,ఆర్ ఐ ప్రభాకర్ ,ఆర్ ఐ రాంచందర్ ,ఈజీఎస్ ఏపీవో గురుపాదం ,ఈ పంచాయితీ ఆపరేటర్లు సంజీవ్ ,అనీల్ ,జహీర్ ,పోలీసు సిబ్బంది ,వెలుగు సిబ్బంది,రమేష్ ,శివప్ప ,రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ,మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది ,ఎం ఈవో కార్యాలయ సిబ్బంది ,పీహెచ్సీ సిబ్బంది ,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజలు పాల్గొన్నారు .