ఓదెల తహశీల్దార్ ,కె.రమేష్
అగ్నిధారన్యూస్ (ఓదెల)పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజలకు గత వారం రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఓదెల తహశీల్దార్ రమేష్ అన్నారు.మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు పశువుల కాపరులు, మత్స్యకారులు నీటి ప్రవాహ దృశ్య ఎప్పటికప్పుడు అప్రమత్యంగా ఉండాలని అత్యవసర పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
