అగ్నిధార న్యూస్ క్రైమ్: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు రెవెన్యూలోని. సర్వేనెంబర్. 478/d. విస్తీర్ణం. 1-05ఏ భూమిని. చిన్నకల్వల గ్రామానికి చెందిన. కలువల శంకర్. అను దళితుడి తండ్రి.రాజయ్య. .వేముల వీరయ్య అను పద్మశాలి నుండి. గత తేదీ. 10–4–1969.న కొనుగోలు. చేశారు. రాజయ్య. మరణానంతరం. రెవెన్యూ రికార్డుల్లో. కుమారుడైన శంకర్ పేరుమీద రికార్డుల్లో నమోదయింది…. పిమ్మట0–0-8.. గుంటల భూమిని.2017. పహాని రికార్డులో. కారుపాకల.శంకరయ్య తండ్రి బక్కయ్య పేరును. కార్యాలయ ఇన్ వార్డ్. నంబర్. ఫైలు లేకుండానే పట్టాకు. ఖాస్తుకు లికింపజేసి. ఇతను చనిపోయిన పిమ్మట.తేదీ.14–9-=2022.న. ముదిరాజు కమ్యూనిటీకి చెందిన. కారు పాకల నరసమ్మ పేరుపై.అక్రమ విరాసత్. పట్టా చేయించి. రియల్ ఎస్టేట్ వ్యాపారికి. అప్ప గించారు. ఈ మేరకు.బాధితుడైన కలువల శంకర్. పోలీసులను ఆశ్రయించారు . కోర్టును ఆశ్రయించగా. న్యాయస్థానం ఆదేశాల మేరకు. తహసీల్దార్– పెద్ద బొంకూరు.పోస్ట్ మెన్ తో.పాటు. 13 మందిపై. క్రైమ్ నెంబర్. నంబర్. 282/2024.తో.సెక్షన్.120. B. 420.427.447.468.471.506. ల క్రింద..పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో. ఫోర్జరీ.ఎస్సీ -ఎస్టీ అట్రాసిటీ. చీటింగ్. తో. కేసు. నమోదు. చేశారని బాధితుడు కలువల శంకర్. తెలిపాడు.
