అగ్నిధార న్యూస్, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం చెందిన, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అనుచరుడు నంచర్ల గ్రామానికి చెందిన ప్రస్తుత ఉపసర్పంచ్ తిరుపతి ఆహ్వానం మేరకు, ఈరోజు ఉదయం నూతన గృహాప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తిరుపతి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.