అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో జాతరలో భాగంగా ఈరోజు రథోత్సవము రథబలి రథోత్సవము ఆరంభం, ఊరేగింపు పూర్ణాహుతి శేష హోమము సాయంత్రం నాగవల్లి, పుష్పయoగం ఏకాంతసేవలు భూతబలి తీర్థ ప్రసాద గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
శ్రీ లక్శ్మి నరసింహ స్వామి వారి జాతర రథోత్సవం సందర్భంగా. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …… శ్రీలక్ష్మీనరసింహస్వామి చాలా మహిమగల దేవుడు దర్శించుకున్న వాళ్లకి, మొక్కుకున్న వాళ్లకి, సకల సుఖాలు సిద్ధింప చేస్తారు అన్నారు . పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని కోరుకున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు, నూగిల్లా మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్,బొక్కల సంతోష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆర్కుటి సంతోష్,చిల్వేరి రాజు,ముడుపు అనిల్, నాగరాజు, రాజిరెడ్డి, మల్లయ్య,అరె సంతోష్,తమ్మడవేన శ్రీనివాస్,జేడల రాజు, తదితరులు పాల్గొన్నారు.
