అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

గురువారం రోజు పెద్దపల్లి పట్టణ మత్స్య పారిశ్రామిక అధ్యక్షునిగా కొలిపాక నర్సయ్య  ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పెద్దపల్లి పట్టణ ముదిరాజ్ సంఘం, కొలిపాక సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు . తదనంతరం కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల బాంధవులు అందరికీ ఎల్లవేళలా అండదండగా ఉండి కుల సంఘ అభివృద్ధిలో అందరి సహాయ సహకారాలతోటి ముందు ఉంటానన్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీ భూతగడ్డ శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శిగా  శ్రీ కొలిపాక రాయమల్లు
కొలిపాక సాగర్ గరిగంటి వీరహన్మండ్లు, గరిగంటి సత్తయ్య,కొలిపాక రమేష్,కొలిపాక రాంబాబుగరిగంటి నర్సింహారాజు,ముత్యాల తిరుపతిగరిగంటి రాజేష్,
కలవేన రమేష్,కలవేన సంపత్, జానంపేట నాగరాజు
కొలిపాక రమేష్ కొలిపాక అజయ్ ఈర్ల సమ్మయ్య,
కొలిపాక సంతోష్,కొలిపాక శ్రావణ్ కలవేన మల్లికార్జున్, కలవేన సంపత్ లింగాల అరుణ్ లింగాల సాకేత్ కొలిపాక శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు.