పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: కొనసాగుతున్న కొలువుల పౌండేషన్ సేవలు. బుధవారం రోజున పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామంలో నిరుపేద బండారి మల్లయ్య కొంత కాలం నుండి మంచానికే పరిమితం అయి ఉన్నాడు . ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన నందాల మల్లేష్ ఫోన్ ద్వారా కొలుముల దామోదర్ యాదవ్ కు బాధితుని దీనస్థితి బాధ తెలియజేయగా వెంటనే స్పందించి కొలుముల దామోదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో1 క్వింటాల్ రైస్ నెల రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు ఇవ్వమని తెలియజేయగా ఈ రోజున ఫౌండేషన్ సభ్యులతో కలిసి అందజేసిన గ్రామ సర్పంచ్ దార మల్లమ్మ ఉప సర్పంచ్ ఐతరవేణి రమేష్ ఫౌండేషన్ ఇంచార్జ్ సభ్యులు వేల్పుల నాగరాజు మారం అశోక్ సాగర్ కొమ్మ లచ్చయ్య న్యూ కొత్తపల్లి వార్డు సభ్యులు ఆగిడి వెంకటేష్ రాజారపు రాయమల్లు గ్రామ నాయకులు రాగుల మలేష్ ఆగిడి సతీష్ ముద్దము మలేష్ దుపక చంద్రయ్య మలేష్ జాడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు,
అడగగానే సాయం అందించినందుకు కొలుముల దామోదర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేసిన న్యూ కొత్తపల్లి గ్రామ ప్రజలు
