మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులునల్ల మనోహర్ రెడ్డి జడ్పీటీసీ గంట రాములు.
సుల్తానాబాద్అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇటీవల పెద్దపల్లిలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన మాజి వార్డు సభ్యులు కోట రాజయ్య, చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
