రాయపట్నం గోదావరి వద్ద గుర్తు తెలియని యువతి మృత దేహం లభ్యం.,

జగిత్యాల,అగ్నిధారన్యూస్: రాయపట్నం గోదావరి వద్ద గుర్తు తెలియని సుమారు 23 సం. నుండి 25 సం. వయస్సు కలిగిన ఓ యువతి రాయపట్నం శివారు గోదావరి నది లో పడి మృతి చెందింది, యువతి ఆచూకీ తెలిసిన వారు ధర్మపురి పోలీస్ వారికి, ఈ క్రింది సెల్ నెంబర్లకి సమాచారం అందించగలరు.

సీఐ ధర్మపురి, కోటేశ్వర్                        9440795145.

ఎస్సై కిరణ్ ధర్మపురి                            9440795138.