గోదావరిఖని అగ్నిధార న్యూస్ రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారుముఖ్యతిథిగా ఫస్టర్ జోయల్ జోసెఫ్ హాజరై కేక్ కట్ చేసారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఆశ్రమం లోని పిల్లలు బాగ చదువుకొని మంచి  ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. క్రిస్మస్ పండుగ ను పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రేణికుంట్ల నరేంద్ర, మండల శ్రీనివాస్, పులికపాక రవీంద్ర, శ్యామ్ సన్ తదితరులు పాల్గొన్నారు.