పెద్దపల్లిజిల్లాఅగ్నిధారన్యూస్:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బేతేలు చర్చ్ లో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి MLA దాసరి మనోహర్ రెడ్డి హాజరైనారు.దైవ సేవకులు పాస్టర్ దివాకర్, వి.డేవిడ్ కేక్ కట్ చేసి, కిస్తూ జన్మదినవేడుకలనుప్రారంభించారు. యేసు క్రీస్తు సర్వ మానవాలి క్షేమముకొరకుఈలోకంలో మానవజన్మతోజన్మించి,క్రీస్తుప్రేమనుపంచారు.సర్వమానవాళికొరకుతనప్రేమనుచూపించారు.పలువురుప్రార్దనలుచేశారు.క్రీస్తు,జన్మదినం,ప్రాముఖ్యత,వివరించారు.పాస్టర్,ఎం..దివాకర్,పాస్టర్.వాసల.డేవిడ్, సెక్రెటరీ రిచర్డ్ డిక్, బెతేల్ సంఘ కమిటీ మెంబెర్స్, అడ్వైసర్ బోర్డ్ కమిటీ మెంబెర్స్ పెద్దపెల్లి జడ్పిటిసి రామ్మూర్తి ,కొల్లూరుశ్రీనివాస్,పాల్గొనిమాట్లాడుతూయేసుప్రభుసర్వ మానవలీ రక్షణ , పాప విమోచన కొరకు జన్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్, పెద్దపల్లి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.