పెద్దపల్లి అగ్నిధార న్యూస్ ఓదెల మండల కేంద్రానికి చెందిన రానేని కనకలక్ష్మి,మరియు గంధం శంకరయ్య   ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను నల్లా ఫౌండేషన్ సభ్యులు పరామర్శించి 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో . బాధిత కుటుంబానికి నల్ల పౌండేషన్ తరఫున బియ్యం అందించిన మాజీ ఎంపిటిసి బోడకుంటశంకర్, రాపెళ్లి శ్రీనివాస్,వెంకటేష్ ,నగేష్ ,సదానందం సుధాకర్ ,రఘు రాములు ,భూమయ్య తదితరులు ఉన్నారు