పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లిజిల్లా,పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం రోజున పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది అత్యధికంగా 9722 అత్యల్పంగా 8336 రూపాయలు ధర పలికింది బి కృష్ణ కన్నాల శ్రీనివాస్ సబ్బితం రైతుల పత్తి అత్యధిక ధర పలికింది. రానున్న రోజులలో 10 వేల రూపాయలకు పత్తి ధర పలికిన,ఆశ్చర్యం లేదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు .
