మంత్రి కెటిఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల. ఈశ్వర్.

పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్  హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఐటీ&పురపాలక శాఖా మంత్రి  కే.టీ.రామారావు ని మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్  సారథ్యంలో గత ఏడు సంవత్సరాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుందని రాబోయే రోజుల్లో కూడా ఇలానే అభివృద్ధిపథకాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత  పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్ గుప్తా .