జగిత్యాల జిల్లా : అగ్ని ధార న్యూస్:

ధరూర్ లో ఇరిశెట్టి రాజేష్ అనే యువకుడిని ప్రత్యర్థులు తల్వార్ తో నరికి చంపారు., పొలానికి నీళ్లు పెట్టేందుకు బైక్ పై వెళుతుండగా ఆదివారం రోజున మార్గమధ్యలో మాటు వేసిన ప్రత్యర్థులు తల్వార్ తో పొడిచారు., రక్తం మడుగులో పడి యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు., ఘటనా స్థలానికి చేరుకొని రూరల్ సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ అనీల్ దర్యాప్తు చేస్తున్నారు .