రామగుండం నియోజకవర్గం, అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిఆదివారం రోజున అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం”. రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని లో శనివారం సాయంత్రం ప్రారంభమైన పుట్ట బంగారం ఆదివారం ఉదయం పదిగంటలకు మల్లికార్జున స్వామి కళ్యాణం ఒగ్గు పూజార్ల చే ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవి కుమార్ యాదవ్ , మండే లింగయ్య ,. యాదవ్, కొమ్ము గట్టయ్య యాదవ్, మేకల పోచం యాదవ్ ,కొమ్మ కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్ , గుంపుల ఓదెలుయాదవ్ మనోజ్ యాదవ్, ప్రతాప్ యాదవ్ , కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులుయాదవ హక్కుల పోరాట సమితి జాతీ య అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి రాజ్ ఠాకూర్, బిజెపి జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ , ఓదెల మండలం జెడ్ పి టి సి గంట రాములు యాదవ్, గోపు ఐలయ్య యాదవ్, కౌశిక హరి, కార్పోరేషన్ కార్పొరేటర్లు, యాదవ కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.