చొప్పదండి అగ్నిధార న్యూస్ :బుధవారం రోజున వివేకానంద యూత్ క్లబ్ ఆద్వర్యంలో జరిగిన వివేకానంద 159వ జయంతి ఉత్సవాలలో ప్రముఖ మున్సిపాల్ చైర్ పర్సన్ గుర్రం నీరజభమారెడ్డి మాట్లడుతూ…వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్క యువకుడు పాటించాలని కోరారు. Mpp చిలుక రవిందర్ మాట్లాడుతూ వివేకానందుడు ఇచ్చిన స్పూర్తని, ఇప్పటి యువతలో చాలా మార్పు వచ్చిందని,అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. CI నాగేశ్వరరావు, SI వంశీకృష్ణ మాట్లాడుతూ…. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వివేకానంద యూత్ క్లబ్ ను అభినందిస్తున్నా మన్నారు…ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు,శ్రీనివాస్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్స్, మాడూరి శ్రీనివాప్,నలుమాచు రామక్రిష్ణ,కొట్టె అశోక్,దండె జమున,గంగన్న, KTR యువసేనా రాష్ట్ర అద్యక్షులు వివేకానంద, కొల్లూరి జితేందర్, వివేకానంద యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
