మంచిర్యాల అగ్నిధారన్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 14 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్
*మంచిర్యాల జిల్లా పరిధిలో 14 మంది ఎస్ఐ ల బదిలీ*
.
1.మానస.ఎం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్
2.పి.సతీష్ జన్నారం పోలీస్ స్టేషన్
3.జి.హరీష్ శేఖర్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్
4.వి.హైమా లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ- 2
5.ఎస్.రాజశేఖర్ మందమరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ -2
6.బి.సౌజన్య చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ – 3
7.జి.సంధ్యారాణి ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీరాంపూర్
8.బి.వెంకట స్వామి చెన్నూరు పోలీస్ స్టేషన్
9.ఏ కొమురయ్య సిసిఎస్ మంచిర్యాల్
10.ఎం చంద్రశేఖర్ చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ -2
11.బి.సమ్మయ్య మాదారం పోలీస్ స్టేషన్
12.ఏ.మధుసూదన్ రావు టాస్క్ పోర్స్ మంచిర్యాల్
13.ఎం.సుగుణాకర్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ -2
14. బి.అంజయ్య మంచిర్యాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్
