అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) :పెద్దపల్లి జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట. టీపీటీఫ్ పెద్దపల్లి జిల్లా శాఖ 2022. సంత్సరo. క్యాలెండర్ ఆ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమానికి టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలుగురి కిషన్ రావు పాల్గొని మాట్లడుతూ,రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న 317 జి. వో వల్ల ఉపాద్యాయులకునష్టంకలిగిస్తుందని   వెంటేనే 317 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే  భార్యాభర్తల బదిలీల ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా లో స్పౌజ్ లను అమలు చేయడం 13. జిల్లాలలో అమలు చేయకపోవడం వల్లభార్య భర్తలకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు.వెంటనే ప్రభుత్వం 13జిల్లాలో కూడా అగిన స్పౌజ్ లను అనుమతించాలి అని డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన మార్గర్శకత్వంలో నిబంధనలను రూపొందించి.అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను సంప్రదించి. ఉద్యోగ. ఉపాధ్యాయలకు న్యాయం చేయాలని టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి అరుకాల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ను సాకుగా చూపి స్కూల్స్ ను ఈ నెల 30 వరకు మూసి వేయడం సమంజసం కాదన్నారు .అని దీని వల్ల విద్యార్థుల చదువుతీవ్రంగా నష్టపోతారన్నారు . ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం అస్తవ్యస్తంగా తయారయింది అన్నారు వెంటెనే సెలవుల ను రద్దు చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో టీపీటీఫ్ జిల్లా ప్రత్రినిధులు మురళి నాయక్, వీర లక్ష్మణ్. పోచయ్య. కొక్కిసదేవేందర్,గౌడ్.పర్ష,రాములు.రాజ నర్సయ్య. కుమార్ గౌడ్. సుధాకర్ రెడ్డి. శ్రీగిరి తిరుపతి.రమేష్.రవీందర్. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.