అగ్నిధారన్యూస్( కాల్వశ్రీరాంపూర్ ): కాల్వ శ్రీరాంపూర్ మండలంలో లో ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో ఈర్ల రాయమల్లు అనారోగ్యంతో మరణించగా, వెల్తురు శ్రీనివాస్ ఇటీవలే అనారోగ్యం తో మరణించగా ముక్కెర రాజయ్య కూతురు అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించారు .. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నునేటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య యాదవ్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కెడి సిసి డైరెక్టర్ చంద్రయ్య, మాజీ ఎంపిటిసిలు కారుకురి సత్యనారాయణ, వెల్దుర్తి రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు రవి, శ్రీనివాస్, రాజు, టిఆర్ఎస్ నాయకులు M.రవి,గుడిపు కిరణ్, రేకుంట్ల రాజయ్య
