జగిత్యాల : అగ్ని ధార న్యూస్

జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్ లో దారుణం జిల్లాలో కలకలం రేపుతున్న మూడు హత్యలు
ముగ్గుర్ని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
మంత్రాల నెపంతో హత్య చేసినట్టు అనుమానం
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు. పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.