అగ్నిధారన్యూస్( నస్పూర్ ):శ్రీరాంపూర్ 9 నెలల్లో 1070 కోట్లు లాభం.సింగరేణి సంస్థ లాభాలు గడిస్తూ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది 2021- 22 ఆర్థిక సంవత్సరంలో లో గడిచిన తొమ్మిది నెలల్లో సంస్థ 15 వేల కోట్ల అమ్మకాలు సాధించింది 227 శాతం వృద్ధితో 58 శాతం నికర లాభాలు సాధించింది 1070 కోట్లు లాభాలు సాధించగా గతేడాది ఇదే కాలానికి 842 కోట్ల నష్టాల్లో ఉండగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక ఉత్పత్తి సాధిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
