టీపిసీసీ ఏస్సీసెల్ కన్వీనర్ పెర్క సంతోష్ కీ సన్మానం అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) :ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పెర్క సంతోష్ కి.పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం రోజు సాయంత్రం  శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. కలవేనా. సంపత్, కేకర్ల సతీష్,ఎండీ శుకుర్, కలవేనా శ్రీనివాస్.సబ్బు సతీష్. ఈరవేణి. చంద్రమోహన్, కనుకుంట్ల సత్తయ్య ch కుమార్, కే. రాజకుమార్. కలవేనా. కనకయ్య. కలవేనా నాగరాజ్. తదితరులు పాల్గొన్నారు.