అగ్నిధార న్యూస్( కాల్వ శ్రీరాంపూర్  ):కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల  అసోసియేషన్ కమిటీని బుధవారం రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల ల అధ్యక్షునిగా దుర్గాప్రసాద్ . ఉపాధ్యక్షునిగా వినోద్ కార్యదర్శిగా రాజేందర్ జాయింట్ సెక్రటరీగా వెంకటేష్ కోశాధికారిగా రాజు లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ సమావేశం లో ముఖ్య అతిథులు గా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఇక్బాల్ కార్యదర్శి శివకృష్ణ కోశాధికారి ప్రవీణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ అశోక్ లు పాల్గొన్నారు.