కొనసాగుతున్న  సామాజిక తనిఖీ వేదికపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్.

అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి జిల్లా ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో రెండు సంవత్సరాల తర్వాత గత పది రోజులుగా గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఈ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీ ముగించుకొని మంగళవారం రోజు మండల స్థాయిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 13వసామాజికతనిఖీప్రజావేదికస్థానికమండలపరిషత్,ఆవరణలోకొనసాగుతుంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ సమక్షంలో  ఆయా గ్రామాల్లో జరిగిన కొన్ని పనుల విషయంలో తేడాలు ఉన్నాయని ఆడిటర్ గుర్తించారు. కొవిడ్ నిబంధనల మధ్య కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజు ఎం పి ఓ, పంచాయతీ సెక్రెటరీ సామాజిక తనిఖీ బృందాలు సర్పంచులు ఎంపీటీసీలు ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ విజృంభన దృశ్య లబ్ధిదారులు తక్కువగా పాల్గొన్నారు.