అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):జగిత్యాల అర్బన్ మండల మోతే గ్రామానికి చెందిన 10మంది ఆడపడుచులకు,గోవింద్ పల్లి కి చెందిన ఇద్దరు ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 12,01,392 లక్షల చెక్కులను,సీఎం సహయనిది అర్.శ్రీనివాస్ కు మంజూరైన 60 వేల విలువగల చెక్కును లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత .గ్రామంలో EGS నిధులు 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత .
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్,సర్పంచ్ స్వప్న రాజేశ్వర్ రెడ్డి,ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి,ఉప సర్పంచ్ వెంకటేష్,రైతు బందు కన్వీనర్ శంకర్, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్,ఎస్టీ మండల అధ్యక్షులు బిక్షపతి,గంగాధర్, ముత్తు,గ్రామస్తులు,వార్డు సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
