అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): ఈరోజు శనివారం వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేద పండితులచేసంకల్పం, అగ్ని ,ప్రతిష్ట ,సరస్వతి మంత్ర, ప్రయుక్త ,ఏకాదశ గాయత్రీ ,యజ్ఞం, పూర్ణాహుతి, సరస్వతి అష్టోత్తరం, అక్షరాభ్యాసం ప్రవచనo,శాస్త్రి మంత్రం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది .అని పాఠశాల ప్రధానాచార్యులు నగూరి లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాటo రవీందర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ జోనల్ ఇంచార్జ్ మల్లారెడ్డి వెంకటేశం సునంద మంజుల శ్రీదేవి శ్రీనివాస్ సరోజ స్వరూప మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
