సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ తోట శ్రీనివాస్
అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే5 సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈనెల 16 17 18 19 తేదీల్లో నాలుగు రోజులపాటు జరగనున్న జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నారు ఈ పనులన్నింటినీ నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్
ఈసంపెల్లి ప్రభాకర్ మరియు వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ పరిశీలించారు.