జగిత్యాల జిల్లా: అగ్ని ధార న్యూస్

గుర్తుతెలియని మృతదేహం ధరూర్ కెనాల్ లో.           ( నర్సింగాపూర్ గ్రామ శివారు) గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

అతని ఒంటిపై బ్లూ కలర్ చొక్కా బ్లాక్ కలర్ జర్కిన్ ఉన్నది ఇతను ఎవరికైనా తెలిసిన వ్యక్తి అయినచో …

రూరల్ ఎస్ఐ అనీల్ కు సంప్రదించగలరు CELL 9440795137..

మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గదిలో భద్రపరచబడినది   ఎస్సై అనిల్  తెలిపారు..