అగ్నిధార న్యూస్( జగిత్యాల ):ఈ రోజు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో KDCMS వారి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ,కలెక్టర్ రవి నాయక్ .ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ ఎల్లల శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రావు,ప్యాక్స్ ఛైర్మన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు,రురల్ మండల రైతు బంధు అధ్యక్షులు నక్క రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ వాని శ్రీనివాస్,అడిషనల్ కలెక్టర్ లత, DAO సురేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,కౌన్సిలర్లు,అధికారులు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
