అగ్నిధార,న్యూస్ (జగిత్యాల జిల్లా) :కోరుట్ల పట్టణంలోని మెట్ పల్లి రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చార్జింగ్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో .,పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, మంటలార్పిన ఫైర్ సిబ్బంది., ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా తెలుస్తోంది, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక యువత మంటల్లో కాలిపోతున్న బైక్ లను వెంట వెంటనే బయటకు తీసిన వాజిత్.,టి ఆర్ ఎస్ మోహసీన్, వసీం, నద్దు ,అబిడ్,ఎం డి సలాఉద్దీన్ లను అభినందించిన కోరుట్ల ఎస్సై చిర్ర సతీశ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాలిన ద్విచక్ర వాహనాలు చిత్రంలో కనిపిస్తున్న శిథిలాలు.
