అగ్నిధారన్యూస్(మంచిర్యాలజిల్లా): రాజకీయాల్లో వారసుల ఎంట్రీకి సన్నాహాలు ఊపందుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు, బరిలో నిలుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నడిపెల్లి ట్రస్టు ద్వారా సేవలు అందిస్తూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు, చర్చ జరుగుతోంది.యువ రాజకీయాలకు నియోజక ప్రజలు కూడా మొగ్గుచూపుతు ప్రజలు చర్చించుకుంటున్నారు.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
