సమ్మక్క సారలమ్మ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి- ఎం.ఎల్.ఏ.దివాకర్ రావు.

అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాత్రి, పగలు, పనులు జరపాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు స్థానిక మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అధికారులను ఆదేశించారు.పవిత్ర గోదావరి పుష్కర ఘాట్ లో జరుగుతున్న పనులను సోమవారం పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్య మహిళలకు స్నానాల గదులు వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.