వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ఎమ్మెల్యే
అగ్నిధారన్యూస్(జగిత్యాల జిల్లా):వృద్ధురాలికి దీన స్థితికి చలించి వృద్ధాశ్రమం లో చేర్చిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, రాయికల్ మండల రామాజీపెట్ గ్రామానికి చెందిన రాజేశ్వరీ కొడుకులు పట్టించుకోకుండా వదిలేయటం తో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కు కూతురు సరళ విషయం తెలపగా, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఇంఛార్జి ఆర్డీవో మధురీకి ఎమ్మెల్యే చరవాని ద్వారా విషయం తెలపగా స్పందించిన అధికారులు రాజేశ్వరీ నీ వృద్ధాశ్రమానికి తరలించరు.
