అగ్న ధారన్యూస్( జగిత్యాలజిల్లా ):జగిత్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది,పట్టణ కేంద్రంలోని పురానిపేట లో 8 వ తరగతి చదువుతున్న పాండులోజి నవదీప్ (11) అనే విద్యార్థి ,  మనస్థాపానికి గురై తలుపులు వేసుకుని రూమ్ పక్కనే ఉన్న బాల్కనీలో లుంగి తో ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.