అగ్నిధారన్యూస్( నస్పూర్) బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తికి చెందిన పూసల రాజమౌళి 53 సo” అనే వ్యక్తి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దర్శనానికి మేడారం బయలుదేరి,కాజీపేట్ రైల్వే స్టేషన్ లో ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ,అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మూడు సంవత్సరాలుగా, హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో విలేకరిగా పనిచేస్తున్నారు. అని తెలిసింది. అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నట్లు బంధువులు తెలిపారు.
