అగ్నిధారన్యూస్( గోదావరిఖని ):మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖనిలో నిర్వహించబడే మహాశివరాత్రి జాగరణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా రామగుండం ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
రు.
