మహాశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి   అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామ లింగేశ్వరస్వామి మరియు హన్మంతునిపేట గ్రామ శివాలయంలోపెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు  ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సంధర్భంగా విజయరమణారావు  మట్లాడుతూ పరమశివుడి ఆశీష్షులతో ప్రజలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్ననన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెద్దపల్లి ఆలయకమీటి చైర్మన్ ఇల్లందుల కృష్ణమూర్తి,అల్లంకీ శ్రీనివాస్, నార్ల విశ్వనాథం, భూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్, బొడ్డుపల్లి శ్రీనివాస్,దేవరకొండ రాజు,వేల్పుల వీరేశం హన్మంతునిపేట ఈ కార్యక్రమంలో చేతి ధర్మయ్య అలయకమీటి సభ్యులు, గన్నబోయిన శ్రీధర్, కందుల సదయ్య, తీగలధర్మపురి, గుర్రం సతీష్,తీగల అశోక్, గన్నామనేని తిరుపతి రావు గుర్రాల వాసు,అరేపల్లి రఘు, పోలీసాని సుధాకర్ రావు ,తీగల సతీష్, పొలదసరి శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.