అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: 19 తేదీ మంగళవారం నాడు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి పర్వదిన సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో చౌరస్తాలలో విద్యుత్ దీపాలు తోరణాలతో నిండిపోయింది ముస్లింసోదరులకు పవిత్రమైనటువంటి ఈ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజు ఈరోజున ముస్లింసోదరులు ఎంతోభక్తిశ్రద్ధలతో గణoగ వేడుకలు జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఈ పండుగ ముస్లిం సోదరుల కుటుంబాలలో వెలుగులు నింపాలని సు:ఖ సంతోషాలతో ఉండాలని సాబీర్ పాషా ఆకాంక్షించారు