అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలం గ్రామీణ ఉపాధి కార్యాలయాన్ని పెద్దపల్లి జిల్లా గ్రామీణ ఉపాధి హామీ అధికారి, శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేసి, ఈజీఎస్ సిబ్బందికి మండలంలో జరిగినటువంటి పనులు యొక్క మెటీరియల్ పేమెంట్, రాగాస్ సాఫ్ట్వేర్ నుండి కొత్త nic సాఫ్ట్ వేర్ ద్వారా ,జనవరి, ఫిబ్రవరి, మాసాల కు సంబంధించిన పేమెంట్ లన్ని వెంటనే ఎఫ్ టి వో జనరేట్ చేయాలని, సూచించారు. ఫైనాన్స్ ఇయర్ మార్చ్ 31 దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పనులు జరిగేలా చూడాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏ పీ ఓ రమేష్ బాబు జేఈ టి ఏ లు పాల్గొన్నారు.

