అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పన్నపేట్ గ్రామం లో గల D 83 మెయిన్ కెనాల్ నీటిలో నిన్నటి ఆదివారం రోజు ఒక మగ శవం కొట్టుకొని రాగ, తీసి పెద్దపల్లి హాస్పిటల్ లో ఉంచడం జరిగింది అన్నారు. గుర్తు పట్టిన వారు ఈ కింది ఫోన్ నెంబర్ లను సంప్రదించగలరు, అని బసంత నగర్ ఎస్ఐ మహేందర్ తెలిపారు.
S. I basanthnagar. 9440795174
C. I peddapalli. 9440795177
