అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో సోమవారం రోజున పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా 10869రూపాయలు ధర పలికింది సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.