■ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
■ టిఆర్ఎస్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి
■ విజయవంతంగా కొనసాగుతున్న మహాసభ
■ జర్నలిస్టుల హక్కులు సాధించుటే మన ద్యేయం
■ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ అధ్యక్షతన కొనసాగుతున్న టీయూడబ్ల్యూజే మహాసభ
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలో ని సాయి గార్డెన్ లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ద్వితీయ మహాసభలు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్ ,అధ్యక్షతనకార్యక్రమం,కొనసాగుతుంది .ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ,

,రాష్ట్ర నాయకులు మధుకర్ రెడ్డి, శ్రీనివాస్, పూదరి కుమార్, సత్యనారాయణ , చింతకింది చంద్రమౌళి, నారాయణ దాస్ అశోక్, చేగొండ రవి కుమార్ యాదవ్, బుర్ర తిరుపతి గౌడ్ ,
పులిపాక రామకృష్ణ , ఆకుల రమేష్ ,బాలసాని రాజయ్య, శివ చారి , లింగమూర్తి , బాలసాని శ్రీనివాస్, మృత్యుంజయం, శ్రీమన్నారాయణ ,కర్ణాకర్ ,సత్యం, బాలాజీ సింగ్ ,బోనాల నాగరాజు ,జక్కం మారుతి, జబ్బార్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.



