అగ్నిధార న్యూస్ (నస్పూర్)
శ్రీరాంపూర్, నస్పూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్, శారద శిశు మందిర్ హై స్కూల్, రేడియంట్ , మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్స్ వ్యవస్థాపకుడు.
Y.రామ్ రెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం సి సి లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో సీనియర్ జర్నలిస్టుగా పలు పత్రికా రంగంలో విశేష సేవలందించారు. రామ్ రెడ్డి మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.
