అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )పెద్దపల్లి కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో మాట్లాడుతూ……. పెద్దపల్లికి సంబందించిన ఒక భూ… వివాద విషయమై తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లైవ్ లో మాట్లాడుతూ…. పెద్దపల్లి అధికారులతో సంబాసించే సమయములో కొందరు అధికారులను ఒక రకంగా SC అధికారులను ఒకరకంగా అవమనపరిచే విదంగా SC సమాజము ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విదంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమ్మన్నారు. కులాల కుంపటిని తెరలేపి పద్దతిలో తీన్మార్ మల్లన్న వ్యవహరిస్తున్న తీరు ఖండిస్తున్నాము అని…. తెలంగాణ ప్రజాసంఘాల జె.ఏ.సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి. సురేందర్ ,మాదిగ రిజర్వేషన్ పొరటసమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్ష కార్యదర్సులు కల్లెపల్లి అశోక్,మొదుంపల్లి శ్రావణ్ లు అన్నారు. సమావేశములో ప్రజాసంఘాలనాయకులు పొన్నం సత్తయ్య గౌడ్ ఎం.ఐ. ఎం కౌన్సిలర్ బొంకూరి. భాగ్యలక్ష్మి, పుల్లూరి.మధు,అరెపల్లి పున్నస్వామి,గంధం కిరణ్,ట్యాంక్ జై దేవ్ లడ్డు కుక్క అశోక్,కుక్క విక్రమ్, సల్మాన్, షారుక్, సోను,అసిఫ్,అజ్మత్,తాల్లపల్లి అనుదీప్, రంజిత్,కిరణ్,విక్కీ,తదితరులు పాల్గొన్నారు.
