■ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పూజారి పిలుపు
■ ఎడ్ల మోహన్ పద్మ లను అభినందించిన ఆలయ పూజారి రాజశేఖర్ ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు
అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ )కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, గ్రామంలో షానగర్, ఈనెల 13 శుక్రవారం రోజున ఉదయం 4:30 గంటలకి శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఆవరణలో నూతన ధ్వజస్తంభ ఏకశిల ,మరియు నవగ్రహ ప్రతి స్థాపన కార్యక్రమం ఉంటుందని ఆలయ పూజారి సీమలదారి మఠo రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి రామడుగు మండల ప్రజలతో పాటు షానగర్ గ్రామం ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
