అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా

పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలo లో  ఏ సి బి దాడులు ఒక్కసారిగా కలకలం రేపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం రోజు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి     రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ,లంచం తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ అధికారులను వలపన్ని పట్టుకున్నారు.  భూ సర్వే విషయమై  పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు. శంకర్ లక్ష రూపాయలు  ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.