పెద్దపల్లి నియోజకర్గంలో తెరాస పార్టి నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో శనివారం రోజు షుమారు 200 మంది తెరాస ,సిపిఐ వివిధ పార్టీల చెందినవారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు.చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్, పెండం సమ్మయ్య, ఇందుర్తి శ్రీనివాస్,అప్పని వీరస్వామి,మార్క శ్రీకాంత్,వంగల గణేష్,బోడకుంట సదానందం రాపెళ్ళి శ్రీనివాస్, ముద్దసాని.కుమారస్వామి,అసంశెట్టి వెంకటేష్,ఎంబడి రాజు,గేళ్ళు శ్రీనివాస్,అయిలు సతీష్, అయిలు శ్రీనివాస్,వీరితో పాటు 200 మంది ఉన్నారు.
ఈ సందర్బంగా విజయరమణారావు మట్లాడుతూ……కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూరాబొయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటివల వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని అన్నారు. రాబొయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వo ఏర్పడేలా కాంగ్రెస్ పార్టి శ్రేణులు అందరూ ఇప్పటి నుండి శ్రమించాలని పిలుపునిచ్చారు.పెద్దపల్లి స్థానిక ఎమ్మెల్లే చెరువు మట్టి అమ్ముకొని కోట్ల రూపాయలను కొల్లగొట్టారని,ఇపుడు మానేరు వాగు పరివాహక ప్రాంతంలో చొరబడి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్,సర్పంచ్ అంకం రమేష్,తిప్పారపు సంపత్, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ లు పుప్పాల శంకర్, పడల రాజు,చొప్పరి రాజయ్య, నీర్ల శ్రీనివాస్, గజేవెన సదయ్య,బైరి రవి గౌడ్,చీకట్ల మొండయ్య,దూగ్యాల సంతోష్ రావు,అల్ల సుమన్ రెడ్డి, రజినీకాంత్,బొంగిని శ్రీనివాస్,కుమార్ కిషోర్, కంకణాల భాస్కర్ రెడ్డి,చింతం కుమారస్వామి, బోయ సంతోష్, వీరన్న, గోపతి సదయ్య,వెంకన్న, రాహుల్, నగపూరి రవి,మద్దెల గట్టు యాదవ్,సుమంత్,సునీల్,,శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
